ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్​పై దాడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు - టీఎస్​ఆర్టీసీ సమ్మె

సిద్దిపేటలో పోలీసుల సమక్షంలో డిపో నుంచి బయలుదేరిన  బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. బస్సును నడుపుతున్న డ్రైవర్​పై దాడికి యత్నించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు.

తాత్కాలిక డ్రైవర్​పై దాడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Oct 19, 2019, 6:51 PM IST

సిద్దిపేట డిపో నుంచి పోలీసుల సమక్షంలో ఆర్టీసీ బస్సులు బయలుదేరగా... ఓ బస్సును అడ్డుకొని తాత్కాలిక డ్రైవర్​పై సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు దాడికి యత్నించారు. తాము సమ్మె చేస్తుంటే మీరు బస్సు ఎలా నడుపుతారంటూ తాత్కాలిక డ్రైవర్​పై విరుచుకుపడ్డారు. బస్సు నుంచి కిందికి దింపేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ డ్రైవర్​ను కాపాడి... మళ్లీ ఆ బస్సును డిపోకు తరలించారు.

తాత్కాలిక డ్రైవర్​పై దాడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.