ETV Bharat / state

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు - మంచినీళ్ల బండ గ్రామం

సిద్దిపేట జిల్లా మంచినీళ్ల బండ గ్రామంలో రోడ్డు వేసి నెలరోజులైన కాలేదు.. అప్పుడే పగుళ్లు ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా బీటలు వారింది. కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు
author img

By

Published : Aug 5, 2019, 2:33 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామం. ఈ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో ఈ పంచాయతీ ఏర్పడింది. గ్రామానికి కొత్తగా రోడ్డు వేశారు. దీని కోటి ఆరవై లక్షలు ఖర్చు చేశారు. నెల రోజుల వ్యవధిలోనే రోడ్డు మొత్తం పగిలిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు నెల రోజులు గడవకుండానే ఇలా అవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.

రోడ్డు వేసిన నెలరోజులకే పగుళ్లు

ఇదీ చూడండి : చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Intro:TG_KRN_101_05_ROAD PAGULLU_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-------------------------------------------------------------మైన రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామం. ఈ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో ఈ పంచాయతీ ఏర్పడింది. దీనితో పాటు గ్రామానికి నూతన తారు రోడ్డు వేశారు దీని అంచనా విలువ కోటి 60లక్షల తో రోడ్డు నిర్మించారు. నెలరోజుల కాలవ్యవధిలో ఈ రోడ్డు మొత్తం పెచ్చులు లేవడం తారు మొత్తం పగలడం తో కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు నెల రోజులు గడవకుండానే ఇలా అవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు నేల పాలు అయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.Body:బైట్
1) మంచినీళ్ల బండ గ్రామస్తులుConclusion:రోడ్డు పగుళ్ళతో ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.