ETV Bharat / state

సిద్దిపేటలో రైతుల రిలే నిరాహార దీక్ష - రిలే నిరాహార దీక్ష

సిద్దిపేట రూరల్​ చిన్నగుండవెల్లిలో అన్నదాతలు వారి భూముల వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూముల నుంచి కాలువలు నిర్మించడం పట్ల నిరసన తెలిపారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు.

సిద్దిపేటలో భోజనంతో రైతుల రిలే నిరాహార దీక్ష
author img

By

Published : Jun 19, 2019, 11:55 PM IST

సిద్దిపేటలో భోజనంతో రైతుల రిలే నిరాహార దీక్ష

సిద్దిపేట రూరల్​ జిల్లా చిన్నగుండవెల్లిలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూముల్లో కాలువలు నిర్మించడంపై ఆందోళన చేశారు. పోలాల్లో భోజనం చేసి నిరసన తెలిపారు. సుడా పరిధిలోని విలువైన భూముల్లో కాలువలు నిర్మించడం చట్టవ్యతిరేకం కాదా అని అన్నదాతలు ప్రశ్నించారు. నిరసన చేపట్టి 20 రోజులు కావొస్తున్న స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: తరగతి గదిలో విద్యార్థులపై కూలిన పైకప్పు!

Intro:TG_SRD_71_19_RAYTHULA NIRASANA_SCRIPT_C4

యాంకర్: పార్టీ జెండాలు మోసినoదుకేనా మాకీ శిక్ష సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతుల ఆవేదన గులాబీ కండువాలు వేసుకుని పార్టీ జెండాలు మోసినందు కేనా మా వ్యవసాయ భూములు తీసుకొని మాకీ శిక్ష విధించారని చిన్న గుండవెల్లి గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఈరోజు వారి భూముల వద్దని భోజనం ఏర్పాటు చేసుకుని నిరసన తెలిపారు.

Body:రైతు వ్యవసాయ భూముల వద్ద రైతులు చేపట్టిన నిరసనలో రైతులు మాట్లాడుతూ....... సుడా పరిధిలోని విలువైన భూముల నుంచి కాలువలు నిర్మించడం చట్టవ్యతిరేకం కాదా అంటూ ప్రశ్నించారు తెలంగాణ స్వరాష్ట్రం ఉద్యోగుల సిద్దిపేట కీలక పాత్ర పోషిస్తే ఆ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపించిన సందర్భంలో లో చిన్నగుండపల్లి గ్రామం కీలక పాత్ర పోషించిన అన్నారు.

Conclusion: నిరసన చేపట్టి సుమారు 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గాని అధికారులు గాని ఇంతవరకు స్పందించలేదు మా విలువ గల భూములను నుంచి కాలువ పనుల నిర్మిస్తే మేము ఊరుకోమని సర్వే ను కూడా అడ్డుకుంటామని రైతులు తేల్చి చెప్పారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అంటూ రైతులు హెచ్చరించారు.

బైట్: రైతులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.