ETV Bharat / state

దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణం - దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రమాణ స్వీకారం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యేగా రఘనందర్​రావు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

OATH TAKING CEREMONY
దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణం
author img

By

Published : Nov 18, 2020, 3:28 PM IST

Updated : Nov 18, 2020, 4:45 PM IST

దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్​ చాంబర్‌లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.

OATH TAKING CEREMONY
రఘునందరన్​రావును అభినందిస్తున్న స్వీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి

ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు రఘునందన్‌రావు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఇవీచూడండి: 'దుబ్బాక భయంతోనే హడావుడిగా జీహెచ్​ఎంసీ ఎన్నికలు'

Last Updated : Nov 18, 2020, 4:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.