సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన అంగడిలో ఉల్లిగడ్డ ధరలు ఊహకి అందకుండా ఉన్నాయి. కిలో ఉల్లిగడ్డ ధర 150 రూపాయలు ఉండటం వల్ల కొనుగోల సంఖ్య తగ్గింది. సామాన్య ప్రజలెవరూ ఉల్లిగడ్డ కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ఇవీ చూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం