ETV Bharat / state

గోవధ జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు.?: రాజాసింగ్‌ - సిద్దిపేట జిల్లాలో గోవధ ఘటన

సిద్దిపేటలో ఆవులు, ఎద్దుల హత్యపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

mla rajasingh on cow deaths
ఎమ్మెల్యే రాజాసింగ్‌
author img

By

Published : Feb 27, 2021, 10:21 AM IST

సిద్దిపేట జిల్లాలో గోవధ ఘటనపై హైదరాబాద్‌ గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. ఓ షెడ్ లోపల సుమారు 15 నుంచి 20 చిన్న ఆవులు, ఎద్దులను చంపేస్తుంటే పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయం మంత్రి హరీశ్‌ రావు దృష్టికి వెళ్లలేదా అని అడిగారు. మూగజీవాల హత్య వెనుక ఉన్న వారిని పట్టుకొని 'గో వధ‌' చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మూగజీవాలను చంపేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.?: రాజాసింగ్‌

ఇదీ చదవండి: రాష్ట్రంలో 178 కరోనా కేసులు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.