సీఎం కేసీఆర్ 66వ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం కేక్‌కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
దుబ్బాక మున్సిపల్ ఛైర్పర్సన్ గన్నె వనిత, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, అధికారులు తెరాస కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ముఖ్యమంత్రి పుట్టిన రోజున మొక్కలు నాటిన ప్రముఖులు