ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో కావేరి సీడ్స్​ విత్తన పరిశోధన సంస్థ

ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్​ సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిని మంత్రులు హరీశ్​ రావు, నిరంజన్​ రెడ్డి ప్రారంభించారు.

సిద్దిపేట జిల్లాలో కావేరి సీడ్స్​ విత్తన పరిశోధన సంస్థ
author img

By

Published : Oct 14, 2019, 7:06 PM IST

సిద్దిపేట జిల్లాలో కావేరి సీడ్స్​ విత్తన పరిశోధన సంస్థ

ప్రపంచంలోనే తెలంగాణ ఒక విత్తన భాండగారంగా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్ సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పాములపర్తి గ్రామ శివారులోని కావేరి సీడ్స్ కంపెనీలో సెంటర్ అండ్ టెక్నాలజీ పరిశోధన సంస్థను రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్​ రావు ప్రారంభించారు. సంస్థలో విత్తన పరిశోధన చేపట్టే విధివిధానాలను కంపెనీ ప్రతినిధులు, పరిశోధకులు మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:tg_srd_16_14_manthrulu_niranjan_harish_vo_ts0054
ప్రపంచంలోనే తెలంగాణ ఒక విత్తన బండ ఆధారంగా అభివృద్ధి చెందాలని అది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

Body:ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరి సీడ్స్ సిద్దిపేట జిల్లాలో విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది జిల్లాలోని మండలం పాములపర్తి గ్రామ శివారులోని కావేరి సీడ్స్ కంపెనీ లో సెంటర్ అండ్ టెక్నాలజీ పరిశోధన సంస్థలు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి హరీష్ రావు లు ప్రారంభోత్సవం చేశారు మేరకు కావేరి సీడ్స్ కంపెనీ పరిశోధన సంస్థ లోని బ్లాక్లో విత్తన పరిశోధన చేపట్టే విధివిధానాలను మంత్రులకు కంపెనీ ప్రతినిధులు పరిశోధకులు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్థసారథి వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు

Conclusion:గజ్వేల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.