ETV Bharat / state

సమీకృత మార్కెట్​ను పరిశీలించిన నిరంజన్ రెడ్డి

author img

By

Published : Dec 10, 2019, 6:06 PM IST

సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్​లో ప్రారంభించనున్న సమీకృత మార్కెట్​ను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. నవీన పద్ధతుల్లో ఏర్పాటు చేసిన మార్కెట్​ను ఏర్పాటు చేయటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET
MINISTER NIRANJAN REDDY VISIT GAJWEL MARKET

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పర్యటించారు. సీఎం కేసీఆర్​ రేపు ప్రారంభించనున్న సమీకృత మార్కెట్​ను మంత్రి పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రయవిక్రయాలు క్రమ పద్ధతిలో జరిగే విధంగా మార్కెట్​ను ఏర్పాటు చేసినట్లు నిరంజన్​రెడ్డి తెలిపారు. బహుముఖ ప్రయోజనాలతో కూడిన మార్కెట్​ను నిర్మించటం హర్షనీయమని కొనియాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.

సమీకృత మార్కెట్​ను పరిశీలించిన మంత్రి...

ఇదీ చూడండి : ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!

Intro:tg_srd_16_10_manthri_niranjanreddy_visit_gajwel_av_ts10054
అశోక్ గజ్వెల్ 9490866696
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు గజ్వేల్ లో ప్రారంభించే సమీకృత మార్కెట్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి
బహుముఖంగా మార్కెట్ నిర్మాణం చేయడం చాలా అరుదని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ కే జరుగుతుందని మంత్రి అన్నారు.

Body:ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో పెట్టుకొని క్రయవిక్రయాలు ఓ క్రమ పద్ధతిలో జరిగే విధంగా సౌకర్యవంతంగా గజ్వేల్ పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం ఇందులో శాశ్వత ప్రాతిపదికన దుకాణాలు ఏర్పాటు చేశారన్నారు నవీన పద్ధతులకు ప్రజలు అలవాటు పడడం మూలాన జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి అన్నారు మార్కెట్ నిర్మాణానికి సీఎం సూక్ష్మ పరిశీలన చేసి అద్భుతమైన మార్కెట్గా రూపుదాల్చింది అన్నారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలన్నారు

Conclusion:గజ్వెల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.