ETV Bharat / state

'వేదఘోషతో సిద్దిపేట సుభిక్షం'

సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్​ మహాసభలు జరిపే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. నాలుగు రోజులు వేద ఘోషతో సిద్దిపేట సుభిక్షమవుతుందని హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Oct 17, 2019, 1:11 PM IST

సిద్దిపేటలో వేద విద్య మహాసభలు


వేద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్​ మహాసభలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. టెక్నాలజీ మోజులో పడి ధర్మాన్ని మరవద్దని సూచించారు.

సిద్దిపేటలో వేద విద్య మహాసభలు


వేద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్​ మహాసభలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. టెక్నాలజీ మోజులో పడి ధర్మాన్ని మరవద్దని సూచించారు.

సిద్దిపేటలో వేద విద్య మహాసభలు
Intro:TG_SRD_72_17_HARISH_VEDA MAHASABHALU_SCRIPT_TS10058

యాంకర్: సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్ మహాసభలు జరిపే అవకాశం ఇవ్వడం మా అదృష్టం అన్నారు. నాలుగు రోజులు సిద్దిపేట వేదఘోషతో సుభిక్షం అవుతుంది. వేద పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హరీష్ రావు సిద్దిపేట పద్మనాయక ఫంక్షన్ లో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్యన్ మహాసభలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.


Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...... వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గొప్ప భక్తుడు వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే కెసిఆర్ ఆయుత చండీయాగం నిర్వహించారు.


Conclusion:ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లోని ప్రాచీన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం నిధి ద్వారా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. నేటి తరం కూడా వేద పరిరక్షణ కృషి చేయాలి. టెక్నాలజీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువద్దు ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తున్నారు. హరీష్ రావు


బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.