ETV Bharat / state

ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే శ్రీకారం - harishrao-at-chinthamadaka

ఆరోగ్య తెలంగాణకు సీఎం స్వగ్రామం నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. యశోద ఆసుపత్రుల సౌజన్యంతో చింతమడకలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే శ్రీకారం
author img

By

Published : Aug 12, 2019, 7:58 PM IST

మొట్టమొదటిసారిగా చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లిలో హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల చింతమడక గ్రామానికి ఓ ఆసుపత్రి యజమాన్యం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ క్యాంప్ నిర్వహించిందన్నారు. కేసీఆర్ మాటకు కట్టుబడి ప్రజలందరికీ మంచి ఆరోగ్య సూచిక అందిస్తామని వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యులను హరీశ్ రావు సన్మానించారు.

ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే శ్రీకారం

ఇవీ చూడండి: సినిమా సీన్​ను తలపిస్తూ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

Intro:TG_SRD_71_12_HARISH_CHITHAMADAK_SCRIPT_TS10058

యాంకర్: ఆరోగ్య తెలంగాణకు అడుగులు సీఎం స్వగ్రామం నుండే చింత లేని తెలంగాణ చింతమడక నుండే ఇది ఒక చారిత్రాత్మకం ఆరోగ్య సూచిక దేశంలోనే ప్రథమం అన్నారు. హరీష్ రావు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామం లో సీఎం ఆదేశాల మేరకు నిర్వహించిన యశోద వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... మొట్టమొదటిసారిగా చింతమడక .మాచాపూర్. సీతారాం పల్లి నుండే ఆరోగ్య హెల్త్ క్యాంపు నిర్వహించామన్నారు. దేశంలోనే గ్రామ ప్రజలు అన్ని రకాల మౌలిక పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక చేసిన మొదటి గ్రామలు రాబోయే రోజులలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో చేయాలని అని సీఎం కేసీఆర్ భావించారు. ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాల్లో తర్వాత మన దగ్గర మొట్టమొదటిసారిగా ప్రారంభమైందన్నారు.

Conclusion:కెసిఆర్ గారి కృషి వల్ల చింతమడక గ్రామానికి యశోద ఆసుపత్రి ని తీసుకు వచ్చారన్నారు. యశోద ఆసుపత్రి వారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి మనకు క్యాంప్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు ఎనిమిది రోజులలో 5.561 మంది 36.146 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కెసిఆర్ చెప్పిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ మంచి ఆరోగ్య సూచిక అందిస్తామని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్యులకు హరీష్ రావు సన్మానించారు. వారితో గ్రూప్ ఫోటో దిగారు.

బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.