ETV Bharat / state

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: హరీశ్​ - undefined

ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై హరిశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.

ఫలితాలపై హరీశ్​ హర్షం
author img

By

Published : Jun 4, 2019, 8:07 PM IST

లోక్​సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఘన విజయాన్ని సాధించామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. 31 జడ్పీ పీఠాలు కైవసం చేసుకోవడం సామన్యమైన విషయం కాదన్నారు. ఈ ఎన్నికలతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఫలితాలపై హరీశ్​ హర్షం

ఇవీ చూడండి: తెరాస కైవసం చేసుకున్న జిల్లా పరిషత్​లు ఇవే

tg_srd_04_04_harish_on_results_ab_r22 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ () ప్రజలకు తెరాస ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్పి స్థానాలను కైవసం చేసుకొని తెరాస ఏకపక్షంగా విజయం సాధించిందన్నారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్న హరీష్ రావు.. ప్రజల విశ్వాసం నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తమకు ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.....Byte బైట్: హరీష్ రావు, మాజీ మంత్రి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.