ETV Bharat / state

ఈటలకు రాజేందర్​కు ఘనస్వాగతం పలికిన అభిమానులు - ఈటల రాజేందర్​ వార్తలు

హుజురాబాద్​ వెళ్తున్న ఈటల రాజేందర్​కు సిద్దిపేట జిల్లా బస్వాపూర్​ గ్రామంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటల హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

eetala rajender
ఈటలకు రాజేందర్
author img

By

Published : May 3, 2021, 9:08 PM IST

Updated : May 3, 2021, 9:18 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మేమున్నామంటూ నినాదాలు చేశారు. కోహెడ మండలం బస్వాపూర్​లో ముదిరాజ్ కులస్థులు, అభిమానులు ఈటలను కలుసుకొని తమ మద్దతు తెలిపారు. హుస్నాబాద్ అంబేడ్కర్​ చౌరస్తాలోని అంబేడ్కర్​ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి: సిద్దిపేట మున్సిపల్‌ పీఠం తెరాస కైవసం

Last Updated : May 3, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.