ETV Bharat / state

ఉత్కంఠగా సాగిన పోరులో భాజపా గెలుపు

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం
author img

By

Published : Nov 10, 2020, 7:58 AM IST

Updated : Nov 10, 2020, 4:18 PM IST

15:51 November 10

  • దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం
  • తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు
  • తెరాస అభ్యర్థిపై 1068 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు
  • ఉత్కంఠగా సాగిన పోరులో భాజపా గెలుపు
  • రెండో స్థానంలో తెరాస, మూడో స్థానంలో కాంగ్రెస్‌
  • హైదరాబాద్‌లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో సంబురాలు

15:27 November 10

  • 22వ రౌండ్‌లో భాజపా ఆధిక్యం
  • 22వ రౌండ్‌లో భాజపాకు 438 ఓట్ల ఆధిక్యం
  • 22 రౌండ్లు ముగిసేసరికి 1058 ఓట్ల ఆధిక్యం

15:13 November 10

  • 21వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
  • 21వ రౌండ్‌లో భాజపాకు 380 ఓట్ల ఆధిక్యం
  • 21 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 620 ఓట్ల ఆధిక్యం

15:06 November 10

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ

  • 20వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
  • 20వ రౌండ్‌లో భాజపాకు 491 ఓట్ల ఆధిక్యం
  • 20 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 240 ఓట్ల ఆధిక్యం
  • లెక్కించాల్సి ఉన్న మరో మూడు రౌండ్ల ఓట్లు
  • చివరిలో రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఫలితాలు

14:54 November 10

అక్కడ రీపోలింగ్​ చేయాలి

పోతిరెడ్డిపాడు 21 పోలింగ్ బూత్​లో 545 ఓటర్లు ఉన్నారు. 136 పోలింగ్ ఏటిగడ్డ కృష్ణాపూర్​లో 583 ఓట్లు ఉన్నాయి. ఈవీఎంలు పని చేయకపోతే రీపోలింగ్​కు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోజకవర్గం భాజపా ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

14:50 November 10

19వ రౌండ్‌ తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన తెరాస

  • 19వ రౌండ్‌లో తెరాస ఆధిక్యం
  • 19 రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 251 ఓట్ల ఆధిక్యం
  • 19వ రౌండ్‌లో తెరాసకు 425 ఓట్ల ఆధిక్యం

14:40 November 10

  • దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
  • 18వ రౌండ్‌ ముగిసేసరికి 174 ఓట్ల ఆధిక్యంలో భాజపా
  • స్వల్ప ఆధిక్యంలో భాజపా

14:36 November 10

17వ రౌండ్‌లో తెరాస ఆధిక్యం

  • 17వ రౌండ్‌లో తెరాసకు 872 ఓట్ల ఆధిక్యం
  • దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
  • 17 రౌండ్లలో భాజపాకు 8, తెరాసకు 8 రౌండ్లలో ఆధిక్యం
  • 12వ రౌండ్‌లోనే కాంగ్రెస్‌ ఆధిక్యం
  • 17 రౌండ్లు ముగిసేసరికి భాజపా-47,940, తెరాస-47,078, కాంగ్రెస్‌-16,537 ఓట్లు

14:15 November 10

16వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ
  • 16 రౌండ్లలో భాజపాకు 8, తెరాసకు 7 రౌండ్లలో ఆధిక్యం
  • 16 రౌండ్లు ముగిసేసరికి భాజపా-45,994, తెరాస-44,260, కాంగ్రెస్‌-14,832 ఓట్లు
  • 16వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
  • 16వ రౌండ్‌లో తెరాసకు 749 ఓట్ల ఆధిక్యం
  • 16 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,734 ఓట్ల ఆధిక్యం
  • తొలి ఐదు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
  • 6, 7, 10, 13, 14, 15, 16 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

14:08 November 10

15వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • 15వ రౌండ్‌లో తెరాసకు 955 ఓట్ల ఆధిక్యం
  • 15 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,483 ఓట్ల ఆధిక్యం
  • 15 రౌండ్లు ముగిసేసరికి భాజపా-43,586, తెరాస-41,103, కాంగ్రెస్‌-14,158 ఓట్లు
  • 15 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస 6, ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

  • 6, 7, 10, 13, 14, 15 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
     
13:56 November 10

14వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • 14వ రౌండ్‌లో తెరాసకు 288 ఓట్ల ఆధిక్యం
  • 14 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,438 ఓట్ల ఆధిక్యం
  • 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా-41,514, తెరాస-38,076, కాంగ్రెస్‌-12,658 ఓట్లు
  • 14 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస 5, ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

13:51 November 10

13వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • 13వ రౌండ్‌లో తెరాసకు 304 ఓట్ల ఆధిక్యం
  • 13 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,726 ఓట్ల ఆధిక్యం
  • 13 రౌండ్లు ముగిసేసరికి భాజపా-39,265, తెరాస-35,539, కాంగ్రెస్‌-11,874 ఓట్లు

13:33 November 10

12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

  • 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 83 ఓట్ల ఆధిక్యం
  • 12 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 4,030 ఓట్ల ఆధిక్యం
  • 12 రౌండ్లు ముగిసేసరికి భాజపా-36,745, తెరాస-32,715, కాంగ్రెస్‌-10,662 ఓట్లు
  • 12 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాస3, ఒక స్థానంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
  • తొలి 5 రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
  • 6, 7, 10 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం

13:19 November 10

11వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 11వ రౌండ్‌లో భాజపాకు 199 ఓట్ల ఆధిక్యం
  • 11 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,933 ఓట్ల ఆధిక్యం
  • 11 రౌండ్లు ముగిసేసరికి భాజపా-34,748, తెరాస-30,815, కాంగ్రెస్‌-8,582 ఓట్లు
  • 11 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 8 రౌండ్లు, తెరాసకు 3 రౌండ్లలో ఆధిక్యం

  • 6, 7, 10 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం

13:01 November 10

10వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • 10వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
  • 10వ రౌండ్‌లో తెరాసకు 456 ఓట్ల ఆధిక్యం
  • 10 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,734 ఓట్ల ఆధిక్యం
  • 10 రౌండ్లు ముగిసేసరికి భాజపా-31,783, తెరాస-28,049, కాంగ్రెస్‌-6,699 ఓట్లు
  • 10 రౌండ్ల లెక్కింపు పూర్తి; భాజపా 7 రౌండ్లు, తెరాసకు 3 రౌండ్లలో ఆధిక్యం
  • దుబ్బాక: తొలి 5 రౌండ్లు, 8, 9 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
  • దుబ్బాక: 6, 7, 10 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం

12:44 November 10

9వ రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

  • 9వ రౌండ్‌లో భాజపాకు 1084 ఓట్ల ఆధిక్యం
  • 9 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 4,190 ఓట్ల ఆధిక్యం

12:13 November 10

ఎనిమిదో రౌండ్‌లో భాజపా ఆధిక్యం

  • 8వ రౌండ్‌లో భాజపాకు 621 ఓట్ల ఆధిక్యం
  • 6, 7వ రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
     
11:52 November 10

ఏడో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • ఏడో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
  • ఏడో రౌండ్‌లో తెరాసకు 182 ఓట్ల ఆధిక్యం
  • 7 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,485 ఓట్ల ఆధిక్యం
  • తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగిన భాజపా
  • 6, 7 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
  • 7 రౌండ్లు ముగిసేసరికి భాజపా-22,762, తెరాస-20,277, కాంగ్రెస్‌-4,003 ఓట్లు

11:27 November 10

ఆరో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

  • ఆరో రౌండ్‌లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం
  • 6 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,667 ఓట్ల ఆధిక్యం
  • 6 రౌండ్లు ముగిసేసరికి భాజపా-20,226, తెరాస-17,559, కాంగ్రెస్‌-3,254 ఓట్లు
  • 6 రౌండ్లలో దుబ్బాక మండలం, పురపాలక సంఘంలోని ఓట్ల లెక్కింపు పూర్తి

10:59 November 10

దుబ్బాకలో భాజపా ఆధిక్యం

దుబ్బాక: 5 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 3,020 ఓట్ల ఆధిక్యం

దుబ్బాక: వరుసగా 5 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం

దుబ్బాక: ఐదో రౌండ్‌లో భాజపాకు 336 ఓట్ల ఆధిక్యం

దుబ్బాక: 5 రౌండ్లు ముగిసేసరికి భాజపా-16,517, తెరాస-13,497, కాంగ్రెస్‌-2,724 ఓట్లు 

10:31 November 10

దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం

  • 4 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,684 ఓట్ల ఆధిక్యం
  • తొలి 4 రౌండ్లలో భాజపాకే ఆధిక్యం
     
10:00 November 10

  • దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం
  • 3 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,259 ఓట్ల ఆధిక్యం
  • మూడో రౌండ్‌లో భాజపాకు 124 ఓట్ల ఆధిక్యం
  • తొలి మూడు రౌండ్లలో భాజపాకే ఆధిక్యం
  • 3 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 9,223, తెరాసకు 7,964, కాంగ్రెస్‌కు 1,931

09:30 November 10

  • దుబ్బాకలో భాజపాకు ఆధిక్యం
  • రెండు రౌండ్లు ముగిసేసరికి ఆధిక్యంలో భాజపా
  • రెండు రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,135 ఓట్ల ఆధిక్యం
  • రెండో రౌండ్‌లో భాజపాకు 794 ఓట్ల ఆధిక్యం
  • రెండు రౌండ్లలో లెక్కించిన ఓట్లు-14,573
  • భాజపా 6,492
  • తెరాస 5,357
  • కాంగ్రెస్​ 1,315

09:11 November 10

  • దుబ్బాక: మొదటి రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
  • మొదటి రౌండ్‌లో భాజపాకు 341 ఓట్ల ఆధిక్యం
  • భాజపా 3,208 
  • తెరాస 2,867 
  • కాంగ్రెస్​ 648

09:07 November 10

దుబ్బాక ఉపఎన్నిక ఈవీఎం ఓట్ల లెక్కింపు

  • కొనసాగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
  • ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్న అధికారులు

08:56 November 10

దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

  • ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్న అధికారులు

08:23 November 10

కొనసాగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

  • పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు
  • పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు
  • సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు
  • 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • మధ్యాహ్నం ఒంటిగంటలోగా తుది ఫలితం వచ్చే అవకాశం

07:59 November 10

దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • దుబ్బాక ఉపఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు 
  • తెరాస నుంచి బరిలో సోలిపేట సుజాత 
  • భాజపా నుంచి బరిలో రఘునందన్‌రావు 
  • కాంగ్రెస్‌ నుంచి బరిలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • దుబ్బాక ఉపఎన్నికలో 82.61 శాతం పోలింగ్‌ నమోదు

07:44 November 10

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నెల 3న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్​లో లెక్కింపు చేపట్టనున్నారు. 850 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మొదట అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి.. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు.

Last Updated : Nov 10, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.