చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఛైర్మన్‌గా స్వరూప రాణి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఛైర్మన్‌గా వనిత ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా సుగుణ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా రజిత ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా అనిత ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్‌గా రాజమౌళి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా జక్కి ఉద్దీన్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చూడండి : ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం