ETV Bharat / state

నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

author img

By

Published : Jan 8, 2020, 5:27 PM IST

దుబ్బాక మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల  నామినేషన్​ కేంద్రాలను ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు. భద్రత పరంగా అన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

acp  visit municipal election nominations centers at dubbaka in siddipeta
నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల నామినేషన్​ కేంద్రాలను ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు. భద్రత పరంగా అన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని.. చట్టవిద్ధంగా ఏవరైనా వ్యవరిస్తే వీడియో తీసి 9490617009 నంబర్​కు వాట్సాప్ చేయాలన్నారు.

నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:దుబ్బాక మున్సిపాలిటీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రామేశ్వర్.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల కౌంటర్లు, హెల్ప్ డెస్క్, పోలీసు భద్రతను పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఏవైనా మీ దృష్టికి వస్తే 9490617009 వాట్సాప్ నంబర్కు పంపించాలని, పంపించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని అన్నారు.

బైట్1: ఏసీపీ రామేశ్వర్.

Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.

Conclusion:ఫోన్ నెంబర్:9347734523.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.