ETV Bharat / state

పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థి అదృశ్యం - పాఠశాల నుంచి 9వ తరగలి విద్యార్థి అదృశ్యం

మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

missing
పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థి అదృశ్యం
author img

By

Published : Nov 30, 2019, 3:22 PM IST

Updated : Nov 30, 2019, 3:49 PM IST

సిద్దిపేట జిల్లా దాల్తాబాద్ మండలం లింగరాజుపల్లిలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయానికి చెందిన 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. సూరంపల్లికి చెందిన ఒగ్గు ఉమేష్ నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కనపించకుండా పోయాడు. పాఠశాల యాజమాన్యం అతని గురించి పరిసరాల్లో వెతకినప్పటికీ ఆచూకీ లభించలేదు. ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి: ఉరేసరి... వైద్యురాలి హత్యపై భగ్గుమన్న సమాజం

Intro:మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయం, విద్యార్థి అదృశ్యం.Body:సిద్దిపేట జిల్లా దాల్తాబాద్ మండలం లింగరాజు పల్లి లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయానికి చెందిన 9 వ తరగతి విద్యార్థి ఒగ్గు. ఉమేష్(14), తండ్రి పేరు ఐలయ్య, స్వగ్రామం సూరంపల్లి( దౌల్తాబాద్ మండలం) నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అదృశ్యం అయ్యాడు.
స్కూలు యాజమాన్యం అతని గురించి పరిసరాలలో వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు.

స్కూలు ప్రిన్సిపాల్ శోభారాణి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.Conclusion:కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
Last Updated : Nov 30, 2019, 3:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.