ETV Bharat / state

అకారణంగా వస్తే.. అడ్డుకోవడమే! - సంగారెడ్డిలో పోలీసుల వాహన తనిఖీలు

లాక్​డౌన్​ వేళ బయటకు వచ్చిన వాహనదారులను సంగారెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. అకారణంగా బయట తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు.

vehicles seized in sangareddy during lock down
సంగారెడ్డిలో వాహన తనిఖీలు
author img

By

Published : May 9, 2020, 11:37 AM IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సంగారెడ్డి పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో చెక్​పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు.

రాత్రి 7 గంటల తర్వాత రహదారిపైనకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. అకారణంగా బయట తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.