సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో కార్యాలయం నుంచి ఐకాస నాయకులు ప్రదర్శనగా తరలి వెళ్లి ఎమ్మెల్యే మాణిక్ రావుకు వినతి పత్రం సమర్పించారు. కార్మికుల వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ... జహీరాబాద్ ప్రాంతవాసుడిగా కార్మికుల సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం లభించేలా చూస్తానని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే - ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఆర్టీసీ ఐకాస నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు.
![ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4719148-1040-4719148-1570786910956.jpg?imwidth=3840)
ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో కార్యాలయం నుంచి ఐకాస నాయకులు ప్రదర్శనగా తరలి వెళ్లి ఎమ్మెల్యే మాణిక్ రావుకు వినతి పత్రం సమర్పించారు. కార్మికుల వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ... జహీరాబాద్ ప్రాంతవాసుడిగా కార్మికుల సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం లభించేలా చూస్తానని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
sample description
TAGGED:
tsrtc_strike_at_sangareddy