ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చిన కేసీఆర్​'

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీఎంఆర్​ కన్వెన్షన్​ సెంటర్​లో ఎమ్మెల్యే మహిపాల్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మెదక్​ ఎంపీ ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కిందని పేర్కొన్నారు.

'ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చింది కేసీఆర్​'
author img

By

Published : Sep 7, 2019, 1:05 PM IST

విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని మెదక్​ ఎంపీ ప్రభాకర్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీఎంఆర్​ కన్వెన్షన్​ సెంటర్​లో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ఆయన... ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వెనకాడే వారని ప్రస్తుతం పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు. దీనికి ప్రభుత్వ పాఠశాలలో అందించే విద్యా ప్రమాణాలే కారణమని తెలిపారు.

'ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చింది కేసీఆర్​'

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'

Intro:hyd_tg_41_06_teachers_day_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఉపాధ్యాయులు కీలక పాత్ర అని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో పూర్వ వైభవం తీసుకు వచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వెనుకాడే వారని ప్రస్తుతం పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు దీనికి ప్రభుత్వ పాఠశాలలో అందించే విద్య కారణమని తెలిపారు చదువు కంటే సంస్కారం ముఖ్యమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు ఎంపీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎంత రాష్ట్రంలో ఒక వైపు ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం తన వైపే ఉన్నారని ఆయన చెప్పారు ప్రభుత్వ పాఠశాలలకు పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు చదువుకునేందుకు వస్తుంటారని వారికి చదువు చెప్పి కన్న బిడ్డల్లా చూసుకునే బాధ్యత ఉపాధ్యాయుల అని అన్నారు

Conclusion:బైట్ ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ
బైట్ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరు

For All Latest Updates

TAGGED:

teachers day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.