సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ వేతనాల్లో కోత తగదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తమకు పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని తమ జీవితాలతో ఆడుకుంటున్నారన్నారని వాపోయారు. జీతాల్లో కోత విధించడం వల్ల కుటుంబ భారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి