సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దత్తాత్రేయ ఆలయంలో జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఆలయ పూజారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత గురించి పూజారులు సునితాకు వివరించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో పాటు... పలువురు తెరాస నాయకులు వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. భక్తులరద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఆలయకమిటీ తెలిపింది.
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్