సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్ను ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.
నారాయణఖేడ్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళుతుండగా.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ మలుపు తిప్పుతూ అకస్మాత్తుగా మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ డి.ఎస్.ఆర్ మూర్తి తెలిపారు. బస్సులోని కొద్ది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఎన్నికలున్న ప్రాంతాల్లోనే పింఛన్లు ఇస్తారా?'