ETV Bharat / state

నారాయణఖేడ్​లో జోరుగా పోలింగ్​

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ డివిజన్​ పరిధిలోని ఆరు మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

author img

By

Published : May 10, 2019, 3:15 PM IST

polling-in-narayanakhed

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 9 జడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. నారాయణఖేడ్​ డివిజన్​ పరిధిలోని నారాయణఖేడ్​, మనుర్​, కల్హేర్​, సిర్గాపూర్​, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లో ఓటింగ్​ సజావుగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నారాయణఖేడ్​లో జోరుగా పోలింగ్​

ఇదీ చదవండి: సంగారెడ్డిలో పోలింగ్​ సామాగ్రి పంపిణీ

Intro:TG_SRD_36_10_rendo_vidatha_ennikalu_prarambham_nkd_g6
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. నారాయణఖేడ్, మనుర్, కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 జడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలకు గాను 564 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉదయం7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు.

Body:TG_SRD_36_10_rendo_vidatha_ennikalu_prarambham_nkd_g6

Conclusion:9440880861
kit no. 742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.