ETV Bharat / state

దివ్యాంగ్​ సోలార్​ సొసైటీకి ఎన్​ఐఆర్​డీ& పీఆర్​ విద్యార్థులు

author img

By

Published : Feb 26, 2020, 6:19 PM IST

సంగారెడ్డిలోని దివ్యాంగ్​ సోలార్​ కేంద్రాన్ని నాగాలాండ్​కు చెందిన ఎన్​ఐఆర్​డీ&పీఆర్​ విద్యార్థుల బృందం పరిశీలించింది. సోలార్​ లైట్ల తయారీ విధానం, ఖర్చుల వివరాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు.

NIRD PR students visited at Divyang Solar Society Center
దివ్యాంగ్​ సోలార్​ సొసైటీ కేంద్రంలో ఎన్​ఐఆర్​డీ పీఆర్​ విద్యార్థులు

సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగ్​ సోలార్​ సొసైటీ కేంద్రాన్ని ఎన్​ఐఆర్​డీ&పీఆర్​ విద్యార్థులు పరిశీలించారు. నాగాలాండ్​కు చెందిన 18 మందితో కూడిన ఈ శిక్షణ బృందం దివ్యాంగులు తయారు చేస్తున్న సోలార్​ లైట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. లైట్ల తయారీ విధానం, ఖర్చుల వివరాలను సొసైటీ కేంద్ర ప్రతినిధి జుబైదా విద్యార్థులకు వివరించారు.

ఇదీ చూడండి: 'సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.