ETV Bharat / state

ఆపత్కాలంలో అండగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే మాణిక్​రావు - cm relief fund news

ఆపత్కాలంలో ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు. ఆయన క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

Mla maanik rao distributes cmrf cheque to the Beneficiaries
ఆపత్కాలంలో అండగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే మాణిక్​రావు
author img

By

Published : Jul 2, 2020, 5:20 PM IST

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్దిదారులకు రూ. 5.59 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

ఇవీ చూడండి: వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.