ETV Bharat / state

ఎమ్మెల్యే 59వ పుట్టిన రోజుకు 59 కిలోల కేక్

నారాయణఖేడ్ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి నేడు 59వ పుట్టినరోజును ఎమ్మెల్యే కార్యాలయంలో జరుపుకున్నారు. అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన కేక్ కట్ చేశారు.

ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : May 7, 2019, 11:19 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 59వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా బొరంచకు చెందిన ఆయన అభిమాని విష్ణు వర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కోసం 59 కిలోల కేక్ తెప్పించారు. ఎమ్మెల్యే దానిని కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఆయా గ్రామాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Intro:TG_SRD_36_07_mla_birth_day_celebretions_nkd_g6
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ mla భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో ని mla క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన 59 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బొరంచకు చెందిన అభిమాని విష్ణు వర్ధన్ రెడ్డి mla కోసం 59 కిలోల కేక్ తెప్పించారు. దానిని mla కట్ చేశారు. నియోజకవర్గంలో ని ఆయా గ్రామాల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Body:TG_SRD_36_07_mla_birth_day_celebretions_nkd_g6

Conclusion:9440880861
kit no. 742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.