మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ముస్లింలు భారీ ప్రదర్శన చేశారు. పట్టణంలోని ఈద్గా మైదానం మంచి ప్రధాన రహదారి మీదుగా భారీ శోభాయాత్ర కొనసాగించారు. ప్రవక్త సత్య వచనాలను జపిస్తూ ఈద్గా ప్రాంగణంలో పేద ముస్లింలకు సామూహిక వివాహాలు నిర్వహించారు.
ఇదీ చూడండి : అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం