సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాప అదృశ్యం కేసులో ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇంత వరకు చిన్నారి వివరాలు తెలియరాలేదు. పాప ఆచూకీ తెలిపిన వారికి తన వేతనం నుంచి రూ. 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరు అధైర్యపడొద్దని.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఆచూకీ చెప్పిన వారికి 2 లక్షలు: జగ్గారెడ్డి - baby
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాప అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. చిన్నారి వివరాలు చెప్పిన వారికి తన వేతనం నుంచి రూ. 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పరామర్శిస్తున్న జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాప అదృశ్యం కేసులో ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇంత వరకు చిన్నారి వివరాలు తెలియరాలేదు. పాప ఆచూకీ తెలిపిన వారికి తన వేతనం నుంచి రూ. 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరు అధైర్యపడొద్దని.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Intro:tg_srd_56_09_jaggareddy_paramarsha_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పాప అదృశ్యం కేసు 3రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. పాప ఆచూకీ కోసం పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. గాలిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరు అధైర్యపడొద్దని.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పాప ఆచూకీ తెలిపిన వారికి తన వేతనం నుంచి2లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు.
Body:విజువల్
Conclusion:సంగారెడ్డి