సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి శాంతినగర్‌లోని ట్రావెల్ పాయింట్ దుకాణం షెట్టర్ తెరచి చోరీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న రెండు లాప్‌టాప్‌లు, రూ.50 వేల నగదు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారని దుకాణ యజమాని తెలిపారు. ఏటీఎం కార్డులు స్వైప్ చేసినట్లు మేసెజ్ కూడా వచ్చిందన్నారు. వెంటనే బాధితుడు కార్డులు బ్లాకు చేయించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఇవీ చూడండి: నేడు మరో రెండు పంపుల వెట్‌రన్
పటాన్చెరులో దొంగతనం... - rabbory
అర్ధరాత్రి దుకాణం షెట్టర్ తెరచి నగదు, లాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.