ETV Bharat / state

మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని తగ్గించండి - ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు.

మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని తగ్గించండి
author img

By

Published : Aug 1, 2019, 11:21 PM IST

అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి హరితహారాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొక్కలను నాటడం మాత్రమే కాదని, వాటిని పేంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పటాన్​చెరు వంటి కాలుష్య ప్రాంతంలో మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

మొక్కలు పెంచండి.. కాలుష్యాన్ని తగ్గించండి

ఇదీ చూడండి : 'చింతమడకలోనే కాదు రాష్ట్రమంతటా రూ.10 లక్షలు ఇవ్వాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.