ETV Bharat / state

సంగారెడ్డిలో హనుమాన్​ జయంతి వేడుకలు

author img

By

Published : Apr 9, 2020, 5:59 AM IST

హనుమాన్ జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పబ్బాహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో రోగుల కుటుంబ సభ్యులకు అన్నదాన వితరణ చేశారు.

hanuman jayanthi celebrations
సంగారెడ్డిలో హనుమాన్​ జయంతి వేడుకలు

హనుమాన్​ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా శ్రీనగర్ కాలనిలోని పబ్బాహనుమాన్ యూత్​ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కరోనా కారణంగా ఉత్సవాలకు దూరంగా ఉండాలనే ప్రభుత్వం ఆదేశాలు పాటించారు.

వేడుకల్లో తక్కువ మంది పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఇవీ చూడండి: 'గన్నీ బ్యాగుల కొరత ఉత్పన్నం కాకుండా చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.