ETV Bharat / state

విషవాయువు లీక్​... తప్పిన ప్రాణాపాయం - gaddipotharam

విషవాయువు లీక్​ అయి ప్రజలు ఆందోళనకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో జరిగింది. ఈ ఘటలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అందరు ఊపిరి పీల్చుకున్నారు.

లీక్​ అవుతున్న వాయువు
author img

By

Published : Jun 20, 2019, 9:52 AM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రమికవాడలో ఉన్న సౌత్​వెల్​ కంపెనీలో విషవాయువు లీక్​ అయింది. పరిశ్రమ పైకప్పు నుంచి పసుపురంగలో వాయువులు రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషవాయువు విస్తరించకుండా చేయడం వల్ల గడ్డపోతారం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఏం కాలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

విషవాయువు లీక్​... తప్పిన ప్రాణాపాయం

ఇవీ చూడండి: కాళేశ్వరం కల సాకారమైన వేళ..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.