సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను జిల్లా అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైత్రి నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని జిల్లా పంచాయతీ అధికారులు నేలమట్టం చేశారు. తీసుకున్న అనుమతికి మించి నిర్మించిన అదనపు అంతస్తులను పాక్షికంగా కూల్చేశారు. ఇటువంటి అక్రమ నిర్మాణాలు జిల్లాలో ఏమైనా ఉంటే వెంటనే కూల్చేస్తామని జిల్లా పాలనాధికారి హనుమంతరావు స్పష్టం చేశారు.
అనుమతి లేని అదనపు అంతస్తుల నిర్మాణం కూల్చివేత - సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను జిల్లా అధికారులు పాక్షికంగా కూల్చివేశారు.
![అనుమతి లేని అదనపు అంతస్తుల నిర్మాణం కూల్చివేత అనుమతి లేని అదనపు అంతస్తుల నిర్మాణం కూల్చేవేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8250362-928-8250362-1596226536503.jpg?imwidth=3840)
అనుమతి లేని అదనపు అంతస్తుల నిర్మాణం కూల్చేవేత