ETV Bharat / state

పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు - latest news of sangareddy

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 42 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

corona testings center in govt hospital in patancheru sangareddy
పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు
author img

By

Published : Jul 7, 2020, 9:58 PM IST

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కొవిడ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న టంగుటూరి అంజయ్య స్మారక ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. తొలిరోజు 42 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

ఇదీ చూడండి: సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.