ETV Bharat / state

జహీరాబాద్​లో కండక్టర్​ గాంధీగిరి - జహీరాబాద్​ ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ ఆర్టీసీ కండక్టర్ గాంధీగిరి ప్రదర్శించాడు. కండక్టర్ సాయిబాబా మహాత్మగాంధీ వేషధారణతో నిరసన వ్యక్తం చేశాడు.

కండక్టర్​ గాంధీగిరి
author img

By

Published : Nov 6, 2019, 5:19 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ ఆర్టీసీ కండక్టర్ వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. స్థానిక డిపోలో కండక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న సాయిబాబా మహాత్మగాంధీ వేషధారణతో నిరసన వ్యక్తం చేశాడు. కార్మికులను చర్చలకు ఆహ్వానించి.. తమ సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయలని కోరాడు. ద్విచక్రవాహనానికి ప్లకార్డు ఏర్పాటు చేసి ధర్నాలో పాల్గొన్నాడు.

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.