ETV Bharat / state

పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం - కొబ్బరి చెట్టుపై పిడుగు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సోలక్​పల్లిలోని ఓ ఇంట్లో.. కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.  

 tree burns for lightning
tree burns for lightning
author img

By

Published : May 6, 2021, 11:01 AM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్​పల్లిలో కురిసిన భారీ వర్షానికి.. పిడుగుపడి ఓ కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఎస్సీ కాలనీలో పోచమ్మ అనే మహిళ ఇంట్లో.. చెట్టుపై ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: భార్యపై అనుమానంతో పైపుతో దాడి.. చివరికి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.