ETV Bharat / state

ఔటర్​పై కారులో ఒక్కసారిగా మంటలు...! - బాహ్యవలయ రహదారిపై

సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్ సమీపంలో బాహ్యవలయ రహదారిపై కారులో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్​కు మాత్రం ప్రమాదం తప్పింది.

ఔటర్​పై కారులో ఒక్కసారిగా మంటలు...!
author img

By

Published : Jul 12, 2019, 8:08 AM IST

సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్​ బాహ్యవలయ రహదారిపై ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. పటాన్​చెరుకు చెందిన మల్లేశ్​ కారులో దుండిగల్ నుంచి సొంతూరికి తిరుగుపయనం అయ్యాడు. కారులో ఏసీ ఆన్​ చేయడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన మల్లేశ్​ వెంటనే కారు దిగి దూరంగా వెళ్లడం వల్ల ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఔటర్​పై కారులో ఒక్కసారిగా మంటలు

ఇదీ చూడండి : ఎమ్మార్వో లావణ్యకు 14 రోజుల రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.