హరిహర పుత్ర అయ్యప్ప స్వామి, బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయం నుంచి నవరత్నాలయం వరకు కోలాటాల నడుమ స్వామి వారిని ఊరేగించారు.
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మణికంఠుడి కటాక్షం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు.
ఇదీ చదవండి:పతంగులతో మంత్రి హరీశ్‌రావు సందడి