ETV Bharat / state

ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విదేశాల్లో చదివేద్దాం! - latest news from the Telangana government

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అందరికీ ఉంటుంది. పేద విద్యార్థులకు ఈ కల సాకారం కష్టమే. ప్రతిభ ఉన్న వారికి ఈ కల సాకారానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించింది. మైనార్టీ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా విదేశీ విద్య కోసం ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో కథనం.

Applications from those interested and eligible for foreign education
ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విదేశాల్లో చదివేద్దాం!
author img

By

Published : Nov 13, 2020, 8:56 AM IST

విదేశీ విద్య కోసం మైనార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈనెల 30తో గడువు ముగియనుంది. దరఖాస్తుల కోసం www.telanganaepass.cgg.gov.in వెెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

ఇవీ అర్హతలు

  • విద్యార్థులు మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
  • 2020, అక్టోబరు 26 నాటికి 35 ఏళ్ల వయస్సు మించవద్ధు
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.
  • డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎక్కడెక్కడ అంటే..

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయ సైన్స్‌, మెడిసిన్‌, నర్సింగ్‌, సోషల్‌ సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు వీలుంటుంది.

జత చేయాల్సిన పత్రాలు

  • పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ ధ్రువీకరణ పత్రాలు.
  • ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ..
  • పాస్‌పోర్టు, విసా
  • యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్‌1 కాపీ.
  • జీఆర్‌ఈ, జీమాట్‌, టోఫెల్‌, ఐఎఫ్‌ఎల్‌టీస్‌.
  • బ్యాంకు ఖాతా

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. గడువులోగా దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం. ఉపకార వేతనాలతో ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక ప్రింట్‌ ప్రతిని కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలి.

- రాధికా రమణి, జిల్లా రెవెన్యూ అధికారిణి

ఇదీ చూడండి : 'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.