ETV Bharat / state

మున్సిపల్ అధికారితో వైస్ ఛైర్మన్ లొల్లి.. ఆఫీసుకు తాళం - సదాశివపేట మున్సిపాలిటీ ఆఫీసుకు తాళం

సదాశివపేట మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారికి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయంలోని ప్లానింగ్ సెక్షన్​కు నాయకులు తాళం వేశారు. ఆ విషయంపై మున్సిపల్ కమిషనర్ స్పందన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి నిర్ణయాలు తగదని చెప్పారు.

altercation-among-the-leaders-lock-for-the-municipal-office-at-sadasivpet
నాయకుల మధ్య లొల్లి.. మున్సిపల్ ఆఫీసుకు తాళం
author img

By

Published : Jul 18, 2020, 11:05 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారికి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలోని ప్లానింగ్ సెక్షన్​కు నాయకులు తాళం వేశారు. ఆ విషయంపై మున్సిపల్ కమిషనర్ స్పందన మున్సిపల్ వైస్ ఛైర్మన్​కు సంబంధించిన ప్లాటుకు సంబందించిన విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. ఎన్ని రోజులైనా ఆ జాప్యాన్ని పూరించటం లేదనే విషయంపై ఇరువురికి వాగ్వాదం జరిగిందని ఆమె చెప్పారు.

ఆ కోపంలోనే నాయకులు ప్లానింగ్ సెక్షన్​కి తాళం వేశారని నాయకులు తమతో చెప్పారని అన్నారు. అధికారుల తప్పు ఉంటే తమ వద్దకు తీసుకురావాలన్నారు. దానికి పరిష్కారం చూపడం మా బాధ్యత కానీ ఆఫీసుకు తాళం వేయటం సబబు కాదన్నారు.

ఇదీ చూడండి : 'ఆ సిబ్బందికి 50 లక్షల నష్ట పరిహారం అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.