ETV Bharat / state

'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం' - రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ

తుర్కయంజాల్, పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీల పరిధిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తామని తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

We will eat everything after coming to power mp komatireddy venkat reddy
'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం'
author img

By

Published : Jan 20, 2020, 4:20 AM IST

Updated : Jan 20, 2020, 6:58 AM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్​షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు.

వచ్చే నాలుగేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్, కేటీఆర్​ల​ను దోషులుగా నిలబెడతామని అన్నారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీల పరిధిలో రోడ్​షో నిర్వహించిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.

'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం'

ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'

Intro:రంగారెడ్డి జిల్లా : తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి తాము అక్రమంగా సంపాదనకు దిగారని వచ్చే నాలుగేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ కేటీఆర్ ను దోషులుగా నిలబెడతామని తెలిపారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలో రోడ్షో నిర్వహించిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థుల, నాయకుల, కార్యకర్తలలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.

బైట్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఎంపీ భువనగిరి)

Body:TG_Hyd_50_19_Thurkayamjal MP Roadshow_VO_TS10012

Conclusion:TG_Hyd_50_19_Thurkayamjal MP Roadshow_VO_TS10012
Last Updated : Jan 20, 2020, 6:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.