ETV Bharat / state

సాగర్​ రహదారిపై 25 వాహనాలు సీజ్​ - తెలంగాణ లాక్​డౌన్​

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్​ రహదారిపై 25 వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. లాక్​డౌన్​ను లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు రావద్దని సూచించారు.

VEHICLES SEEZ in rangareddy dist
సాగర్​ రహదారిపై 25 వాహనాలు సీజ్​
author img

By

Published : Mar 24, 2020, 11:17 PM IST

లాక్​డౌన్​ను లెక్కచేయకుండా తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపైకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటికి రాకూడదని ట్రైనీ ఐపీఎస్ స్నేహ మొహారా ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 25 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వం ఎంతచెప్పినా ప్రజలు మాత్రం రోడ్లపైకి వస్తున్న తరుణంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

సాగర్​ రహదారిపై 25 వాహనాలు సీజ్​

ఇవీ చూడండి: 'కరోనా' లాక్​డౌన్​ కఠినం.. ఉల్లం'ఘనుల'పై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.