- రేపు ఉ. 10 గం.కు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం: విజయసాయిరెడ్డి
- రేపు మధ్యాహ్నం 3 గం.కు మహాప్రస్థానంలో అంత్యక్రియలు: విజయసాయిరెడ్డి
LIVE UPDATES: రేపు మధ్యాహ్నం 3 గం.కు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు - Tarakaratna passed away live updates
18:26 February 19
రేపు మధ్యాహ్నం 3 గం.కు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
17:13 February 19
తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ, చిరంజీవి
- తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ
- తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
- తారకరత్న మృతదేహానికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల
13:03 February 19
తారకరత్నకు నివాళులర్పించిన పరిటాల సునీత, శ్రీరామ్
- తారకరత్నకు నివాళులర్పించిన అలీ దంపతులు
- తారకరత్నకు నివాళులర్పించిన పరిటాల సునీత, శ్రీరామ్
12:28 February 19
హైదరాబాద్: తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు దంపతుల నివాళులు
తారకరత్న మృతి చాలా దురదృష్టం.. బాధాకరం: చంద్రబాబు
తారకరత్న కోలుకుని మళ్లీ వస్తారని ఆశించాం: చంద్రబాబు
23 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు: చంద్రబాబు
చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది: చంద్రబాబు
సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి : చంద్రబాబు
ఒకేరోజు 9 సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు: చంద్రబాబు
ఎప్పుడూ రాజకీయాలపట్ల ఆలోచన ఉన్న వ్యక్తి: చంద్రబాబు
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు: చంద్రబాబు
తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
12:11 February 19

- తారకరత్న భౌతికకాయానికి నారా లోకేశ్, బ్రాహ్మణి నివాళులు
- తారకరత్న భౌతికకాయానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు
- తారకరత్న భౌతికకాయానికి మురళీమోహన్, శివాజీరాజా నివాళులు
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన దర్శకుడు రవిబాబు
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన నటుడు అజయ్

11:14 February 19
తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు దంపతులు
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన మురళీమోహన్
10:47 February 19
తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
- తారకరత్న అకాలమరణం బాధాకరం: ప్రధాని మోదీ
- సినీ, వినోద ప్రపంచంలో తనదైన ముద్రవేశారు: ప్రధాని మోదీ
- తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని
10:02 February 19
తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
- తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
- తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన నటుడు అజయ్
09:36 February 19
తారకరత్న పార్థివదేహనికి ప్రముఖుల సంతాపం

08:50 February 19
తారకరత్న మంచి మనసున్న వ్యక్తి: కాసాని జ్ఞానేశ్వర్
- తారకరత్న మృతిపట్ల తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం
- తారకరత్న మంచి మనసున్న వ్యక్తి: కాసాని జ్ఞానేశ్వర్
07:52 February 19
మోకిలలోని నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- రంగారెడ్డి: మోకిలలోని నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- మోకిలలోని నివాసానికి చేరుకుంటున్న నందమూరి కుటుంబసభ్యులు
- గతనెల 27న కుప్పంలో అస్వస్థతకు గురైన తారకరత్న
- నిన్న బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం తరలింపు
06:48 February 19
కాసేపట్లో మోకిలలోని నివాసానికి తారకరత్న భౌతికకాయం
- రంగారెడ్డి: కాసేపట్లో మోకిలలోని నివాసానికి తారకరత్న భౌతికకాయం
- బెంగళూరు నుంచి మోకిలలో నివాసానికి తారకరత్న భౌతికకాయం
- ఇవాళ మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికదేహం
06:42 February 19
తారకరత్న నటించిన సినిమాలు..
- తారకరత్న చిత్రాలు: ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో
- తారకరత్న చిత్రాలు: భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రితారకరత్న చిత్రాలు: ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్
- తారకరత్న చిత్రాలు: చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు
- తారకరత్న చిత్రాలు: ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే, రాజా మీరు కేక
- తారకరత్న చిత్రాలు: ఖయ్యూంభాయ్, దేవినేని, జై సేన, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి
06:41 February 19
తారకరత్న సినిమాలు
- 20 ఏళ్ల వయసులో కథానాయకుడిగా తారకరత్న తెరంగేట్రం
- కథానాయకుడు, ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన తారకరత్న
- 2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో సినీరంగానికి పరిచయం
- ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన తారకరత్న
- 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించిన నందమూరి తారకరత్న
- 2006 తర్వాత మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా తారకరత్న
- 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీజీవితం మొదలుపెట్టిన తారకరత్న
- అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న
- అమరావతి చిత్రంలో నటనకు నంది అవార్డు అందుకున్న తారకరత్న
- రాజా చెయ్యి వేస్తే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న
06:40 February 19
తారకరత్న ప్రొఫైల్..
- నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న
- 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న
- అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమవివాహం చేసుకున్న తారకరత్న
06:39 February 19
సినీ ప్రముఖుల నివాళులు..
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన మహేశ్‌బాబు
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: మహేశ్‌బాబు
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన అక్కినేని చైతన్య
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన అల్లరి నరేష్
06:39 February 19
తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: సీఎం కేసీఆర్
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: తలసాని శ్రీనివాస్
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: వేముల ప్రశాంత్‌రెడ్డి
06:37 February 19
తారకరత్న మృతి పట్ల మంత్రుల సంతాపం
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్
- తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటన
06:31 February 19
LIVE UPDATES: నందమూరి తారకరత్న కన్నుమూత

- ఇవాళ మోకిలలోని నివాసంలోనే తారకరత్న పార్థివదేహం