ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు' - మున్సిపల్​ ఎన్నికలు

ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకోబోమని శంషాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ చాముండేశ్వరి అభ్యర్థులను హెచ్చరించారు. ప్రచారం కోసం లక్ష రూపాయల కంటే అధికంగా ఖర్చు చేస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని చెప్పారు.

shamshabad muncipal commissioner meet candidates of muncipal elections
'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు'
author img

By

Published : Jan 15, 2020, 4:46 PM IST

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి హెచ్చరించారు. శంషాబాద్​లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులతో, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రతి అభ్యర్థికి క్లుప్తంగా ఎన్నికల నిబంధనల గురించి వివరించామని ఆమె తెలిపారు.

శంషాబాద్ మొత్తంలో 25 వార్డులకుగానూ 102 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ప్రతి అభ్యర్థి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని చెప్పారు. అధికంగా ఖర్చు చేస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని చాముండేశ్వరి పేర్కొన్నారు.

'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: కొల్లాపూర్​లో నేతల మధ్యే కొట్లాట... మరి గెలిచేదెవరో...?

Intro:TG_HYD_25_15_SHAMSHABAD ELECTION SADASU_AB_TS10020Body:ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి హెచ్చరించారు.. ఇవాళ శంషాబాద్లో ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థుల తో మరియు అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ప్రతి అభ్యర్థికి క్లుప్తంగా ఎన్నికల నిబంధనల గురించి వివరించామని ఆమె తెలిపారు. శంషాబాద్ మొత్తంలో 25 వార్డులు దీనికి గానూ 102 నామినేషన్లు దాఖలయ్యాయి అని ఆమె తెలిపారు ప్రతి అభ్యర్థి లక్ష రూపాయలు ఖర్చు కంటే ఎక్కువ పెట్టకూడదని ఒకవేళ పెడితే ఎన్నికల్లో గెలిచిన అనర్హులని. రాబోయే ఎన్నికల్లో పోటీ పోటీ చేసే అర్హత కోల్పోతారని చాముండేశ్వరి పేర్కొన్నారుConclusion:బైట్ : చాముండేశ్వరి. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.