ETV Bharat / state

ఫిట్​నెస్​ లేని పాఠశాల బస్సులు సీజ్​ - ఫిట్​నెస్​ లేని బస్సులు సీజ్​

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫిట్​నెస్​ లేని పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. ఉదయం నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది బస్సులపై కేసులు నమోదు చేశారు.

పాఠశాల బస్సులు
author img

By

Published : Jun 13, 2019, 5:09 PM IST

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. ఉదయం నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి పాఠశాల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్ లేని 13 బస్సులను సీజ్ చేశారు. వీటితో పాటు మరో తొమ్మిది వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ప్రవీణ్​రావు తెలిపారు.

ఫిట్​నెస్​ లేని పాఠశాల బస్సులపై అధికారులు కొరడా

ఇదీ చూడండి : 'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకులు'

Intro:Tg_wgl_21_13_Bjp_pc_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో సమూలమైన మార్పులు సంభవించపోతున్నాయని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో తెదేపాకు భవిష్యత్తు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు భాజపా లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల సమస్యల పరిష్కారానికి భాజపా తోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఆదివాసుల పోరాటానికి భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని,మాతో కలిసి రావాలని కోరారు.ఆదివాసుల సమస్యలపై ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు భాజపా కార్యాచరణను సిద్ధం చేస్తోందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.
బైట్
రఘునందన్ రావు......బా.జా.పా, రాష్ట్ర,అధికార ప్రతినిధి.

Body:కేంద్రం లో భాజపా రెండోసారి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.