ETV Bharat / state

'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి జిల్లా నుంచే' - దేవుని ఎర్రవల్లి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పలు గ్రామాలలో జరిగిన భాజాపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు.

'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి నుంచే'
author img

By

Published : Aug 30, 2019, 7:44 PM IST

తెరాసలో పంచాయతీ మొదలైందని ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఇవ్వడం సీఎంకు ఇష్టం లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన వందల మంది యువకులు పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఉద్యమ సమయం నుంచి కొనసాగుతున్న వారు కాకుండా ఇతర పార్టీల నుంచి ఫిరాయించి జిల్లా నాయకులు పదవులు పొందారని విమర్శించారు. రైతులు తమ భూములను అమ్ముకోవద్దని ధరలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే తెరాసపై తిరుగుబాటు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి నుంచే'

ఇదీ చూడండి :'ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

Intro:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్ర కు తరలి వెళ్లే నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ పోలీస్ స్టేషన్లో నిర్బంధం

Body:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్ర కు తరలి వెళ్ళే నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సమంత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు మంగళవారం శంకర్ పల్లి మండలం దోబిపేట్ గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా లక్ష్మీదేవి పల్లి వరకు పాదయాత్ర సిద్ధమయ్యారు. పోలీసులు అనుమతులు నిరాకరించారు. ముందస్తుగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాయకులను వారి నీ ఉదయం ఇండ్ల వద్దని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చేవెల్ల శంకర్పల్లి షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించడం తో పాదయాత్ర అ నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఇ చంద్రశేఖర రావు శంకర్పల్లి వరకు వచ్చాడు నాయకులను అరెస్టు చేయడంతో నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టాడు. అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో నిర్వహించి అనంతరం విడిచి పెట్టడం జరిగింది.

Conclusion: గమనిక : ఈటీవీ వాట్సాప్ కి వార్తకు సంబంధించిన విజువల్స్ పంపిణీ చేయడం జరిగింది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 9866815234
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.