ETV Bharat / state

ప్రభుత్వం తరఫున ముస్లింలకు బహుమతులు - రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద ముస్లింలకు బహుమతులు పంపిణీ

రంజాన్​ పర్వదినం సందర్భంగా నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలో బహుమతులు పంపిణీ చేశారు.

ramzan gifts distributed to poor muslims
ప్రభుత్వం తరఫున ముస్లింలకు బహుమతులు
author img

By

Published : May 11, 2021, 5:17 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ షాహీన్ నగర్ ప్రాంతంలోని నిరుపేద ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం తరఫున బహుమతులు పంపిణీ చేశారు. జల్​పల్లి మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది దుస్తులు, నిత్యావసర సరుకులు అందించారు.

రంజాన్​ పర్వదినం నాడు నిరుపేదలూ సంతోషంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు అందిస్తోందని మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్​ అన్నారు. కరోనా కల్లోలం వేళ ఎవరి ఇంట్లో వారే పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్​పల్లి పురపాలక తెరాస పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్లు ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.