ETV Bharat / state

నిబంధనలు పాటించని స్కూల్ బస్సుల సీజ్ - శంషాబాద్​లో స్కూల్​ బస్సుల సోదాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్విహించారు. భద్రతా నిబంధనలు పాటించని ఎనిమిది బస్సులపై కేసులు నమోదు చేశారు.

Private School Buses ceased in Shamshabad by the inspection of Rta Officers
ప్రైవేటు స్కూల్​ బస్సులపై ఆర్టీఏ అధికారలు వేటు..
author img

By

Published : Feb 8, 2020, 1:28 PM IST

రంగారెడ్డి జిల్లా డీటీసీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శంషాబాద్​లో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 8 స్కూల్​ బస్సులను జప్తు చేశారు. తగిన భద్రతా చర్యలు పాటించని కారణంగా వాటిపై కేసులు నమోదు చేసినట్లు అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్​స్పెక్టర్ సోనీ తెలిపారు.

శారద విద్యామందిర్​​, ఒయాసిస్​ స్కూల్​, ఎస్​ఆర్​డీజీ స్కూల్​, బ్రిలియంట్​ స్కూల్​ బస్సులతో పాటు ఒక ఆటో మరో 8 బస్సులు ఉన్నాయని తెలిపారు.

ఓవర్​లోడ్​తో వెళ్లడం, ఆ బస్సుల్లో ఫస్ట్​ఎయిడ్​ బాక్సు​లు, అటెండర్​ లేకపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు సోనీ తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని.. నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

నిబంధనలు పాటించని స్కూల్ బస్సుల సీజ్

ఇదీ చూడండి: భారీ అగ్ని ప్రమాదం... షోరూంలో ఏడు కార్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.