ETV Bharat / state

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ వివరాలు ఇవే!!

author img

By

Published : Jan 2, 2020, 12:35 PM IST

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018లో 9 గ్రామపంచాయతీల కలయికతో కొత్తగా ఏర్పడింది. మున్సిపాలిటీలో 50వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

municipality-of-turkayamjal-details
తుర్కయంజాల్​ మున్సిపాలిటీ వివరాలు ఇవే!!

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018లో 9 గ్రామపంచాయతీల కలయికతో నూతనంగా ఏర్పడింది. మున్సిపాలిటీలో 50వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నగరానికి దగ్గరగా ఉండటం... సాగర్​ రహదారికి ఆనుకొని ఉండటంతో పట్టణీకరణ చాలా వేగవంతంగా జరిగింది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యులు ఉన్నాయి. మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డులుగా విభజించారు.

ఎన్నికల షెడ్యూల్​ విడుదల అయినప్పటికీ రిజర్వేషన్ల ఖరారు కాకపోవడం వల్ల ఆశావహులు అంతా అయోమయంలో ఉన్నారు. ఓవైపు నామినేషన్ల తేదీ ఖరారు చేసినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం వల్ల ఆయా వార్డులలో ఏ రిజర్వేషన్లు వస్తాయో తెలియక ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

Intro:రంగారెడ్డి జిల్లా : తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018న 9 గ్రామ పంచాయతీల కలయికతో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ, 50 వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగరానికి దగ్గరగా ఉండడంతో పాటు సాగర్ రహదారికి ఆనుకొని ఉండటంతో పట్టణీకరణ చాలా వేగవంతంగా జరిగింది అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు లేకపోవడంతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ,త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డులుగా విభజించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఆశావహులు అంతా అయోమయంలో ఉన్నారు, ఓవైపు నామినేషన్ల తేదీ ఖరారు చేసినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఆయా వార్డులలో ఏ రిజర్వేషన్లు వస్తాయో తెలియక ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

Body:TG_Hyd_14_02_Thurkayamjal Municipality_VO_TS10012

Conclusion:TG_Hyd_14_02_Thurkayamjal Municipality_VO_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.